Air India has approved a scheme for sending employees on leave without pay for a time period ranging from six months to two years, which can be extended up to 5 years. Air India has constituted a committee for identification of surplus manpower resources.
#Airindia
#CentralGovernment
#Lockdown
#AirindiaEmployees

లాక్‌డౌన్ వల్ల సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఉద్యోగులు వేతనాలు, విమానాల నిర్వహణ తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రయత్నాలకు తెర తీసింది